- ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడుమా.
- సంతోషము క్రీస్తు సన్నిధిలోనే దొరుకును సుమా.
- సమాధానము అందరితో కలిగియుండుటకు ప్రయత్నించుమా.
- దీర్ఘశాంతము నీ ఆత్మీయ జీవితపు కొలబద్దే సుమా.
- దయాళుత్వము నీకు ఆభరణము గుర్తించుమా.
- మంచితనము నీ సౌందర్యము తెలిసికొనుమా.
- విశ్వాసము విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనుమా.
- సాత్వికము రహదారిగా చేసికొని పయనించుమా.
- ఆశానిగ్రహము సంతుష్టి సహితమైన భక్తితోనే సాధ్యం సుమా.
ఇవన్నీ యేసే ఇస్తాడని తెలిసికొనుమా.
యేసును నీ జీవితపు ప్రభువుగా ఒప్పుకొనుమా.
ప్రియ నేస్తమా... ప్రియ నేస్తమా...
Plz share your feedback in the form of comments so that I can try to write next article with much prayer.
No comments:
Post a Comment